ఏబీవీపీ బంద్…మూతపడ్డ పాఠశాలలు

సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్య అందడం లేదని వాళ్లు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యూసఫ్ గూడా లో ఓ పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఏబీపీ కార్యకర్తలను నాయకులను మధురానగర్ పోలీస్ లు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో ఏబివిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ నందు తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *