Rythu Bharosa: వీరికి రైతు భరోసా కట్..? ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారా?

సిరా న్యూస్,హైదరాబాద్;
రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్క వ్యూహాలతో ముందుకెళుతుంది. ఐటి చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. ముఖ్యంగా బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ పథకానికి వర్తించకూడదని భావిస్తుంది. అందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తికానట్లు తెలుస్తుంది ఆగస్టు 15లోగా ఇవ్వాలని సర్కార్ కృషి చేస్తుంది
======================

80 thoughts on “Rythu Bharosa: వీరికి రైతు భరోసా కట్..? ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారా?

    1. సార్ నస్కారం అసలు రైతుబంధు అనేది వ్యవసాయం చేసే వారికి ఇవ్వాలి ఒక యజమానికి పది ఎకరాల భూమి ఉంటే అతను వ్యవసాయం చేయడు ఆ భూమిని కౌలుకు ఇస్తుండు కౌలుదారి దగ్గర ఒక ఎకరానికి కౌలు తీసుకుంటుండు మరియు రైతుబంధు తీసుకుంటుండు ఏం కష్టం చేయకుండా రెండు విధాలుగా లాభం పొందుతుండ్రు కష్టపడి పంట పండించిన రైతు నష్టాల పాలవుతున్నారు
      వాస్తవానికి ఎవరు కష్టపడి పంట పండిస్తూరో అతనికి ఇవ్వాలి ఈ రైతుబంధు చెట్లకు బుట్టలకు గుట్టలకు కాదు ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వాలు 🙏🙏

      1. లక్ష రూపాయలు జీతమున్న ప్రభుత్వ ఉద్యోగి బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, మీరెందుకు రైతులపై ఏడుస్తూన్నారు

        1. మీరు చెప్పింది నిజం, 10 ఎకరాల రైతూ వ్యవసాయం ఒక సంవత్సరం నష్టం వస్తే అతను ఎలా బతకాలి.
          రైతు కూలీలకు, గింజలకు, మందులకు, ట్రాక్టర్ కు, నగదు ఇవ్వాలి.
          పంట మంచిగా పండితే దళారి చేతిలో మోసపోవాలి. లేక ధర రాకపోవడం.
          మరి ఆ రైతూ ఇల్లు, పిల్లల చదువులు, పెళ్ళీలు, పెరంటలకి అని డబ్బు ఎక్కడినుండి తెస్తాడు.
          కూలీలు గత 20 సంవత్సరాల కింద చేసి నట్లు చేస్తున్నారా. ?.
          చివరికి పొలం అమ్ముకొని అప్పులు తీర్చు తున్నారు.
          కౌలు వేసుకున్న వారు వాళ్ళు సొంత మనుషుల తో పొలం చేసుకుంటున్నారు.
          జాగ్రత్త గా చూసుకుంటున్నారు.
          కౌలు దారుడు 2ఆర్ 3 ఎకరాల భూమిని కౌలు చేసుకుంటారు.
          వీటిలో చాలా vetysam వుంటుంది.
          ఎవరి కష్టాలు వారివి.
          అసలు ఈ పథకాలు ఎవరూ అడిగారు.
          రాజకీయ నాయకులు వాళ్లకు ఓట్ల గురించీ
          ప్రజలను అడ్డ దారి పట్టిస్తున్నారు.
          ఆలోచంచంది.

    2. సార్ నాకు గత ప్రభుత్వం నాకు రుణ మాపి వచ్చిన నాకు అసైమెంట్ భూమికి ఇవ్వమని అన్నారు ఇది కేవలం NZB co parete బ్యాంకులో మాత్రమే ఇవ్వలేదు మరి నేను ఎ విదంగా వ్యవసాయం చేయాలి కాబట్టి మీ ద్వారా సీఎం గార్కి మాకు లోనే సంక్సమ్ చేయాలనీ కోరుకుంటున్నాను

    3. Raithulu lekuntey m tintaru meeru asalu antha chulakanga chustunnaru,, meeku unna bhumi ammukoni apudu,, ipudu unna vallaki veyakandi antey,, apudu ammukoni vaadu enjoy chesadu, adey time lo ammukokunda kastapadi dachukunaduku eroju 10 undi,,, inkoti kavulu daruki amount istey kavulu ki bhumi ivvaru apudu m chestav niku unna bhumi istava,,, kavulu daruki raithubharosa its a 100% failure,,, inko logic chepta chudu kavulu daruki raithu barosa istey,, kavulu plus raithubharosa kalipi antha kavulu penchutaru apudu m chestaru,,

        1. Sir raiethu bandhu kayvalam.రైతులకు.matramay Evvande ..Kastapadda raiethulakuthappa endhareke.vasthundhi.govenment భూమి.brathakamani.lands echindhi.కాని ఏమీ లాభం.Sir.
          Kcr.పాలనలో elago ఆ land vallake లాభం chayu kurakedhu
          కనీసం meeraiena .adhukondi .eppate varaku gatha 10 nunde raiethu భరోసా .raiethu bandhu .varthinchaledhu.please sir meeraiena maalante వాళ్లను edhukondi.ఈ .pattevaraku pattapassbook.కూడా రాలేదు sir

    1. భూమి ఎక్కువ ఉన్న రైతులకి అప్పులు కూడ ఎక్కువ ఉన్నాయి,, ఎంత చెట్టుకి అంత గాలి అనమాట,,, ఒకపని చేయండి గవర్నమెంట్ జాబర్ల జీతం లో నుండి 10% ఇన్కమ్ కట్ చేయండి గవర్నమెంట్ కీ ఇవ్వమనండి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి దగ్గర చూద్దాం,,, గవర్నమెంట్ ఈ ఇస్తుంది కదా వాళ్ళకి జీతాలు మరి,,, ఒక గవర్నమెంట్ ఉద్యోగి కొడుకు కూతురు కూడ గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేయరు,, చిన్న గవర్నమెంట్ ఉద్యోగి కీ కూడ ఆ ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వకూడదు, అలాగా చెస్తేయ్ ఎవడు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనడు…

  1. Okate family lo vunna varu ekkuva ekaralu vunte andhariki devaide chesthunnaru raithu bandhu ravali ani

    1. అవును… కానీ ప్రభుత్వం కుటుంబం యూనిట్ గా తీసుకుంటే, అందరికీ పెట్టుబడి సహాయం వచ్చే అవకాశం ఉండదు… ఇంకా ప్రభుత్వం నుండి విధి విధానాలు రావల్సి ఉన్నాయి…

  2. Many pvt employees are not having Ration cards due to out station jobs but they are not rich so take care of them.

  3. మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను మినహాయించి, రైతులైనటువంటి ప్రతి ఒక్కరికి రైతు భరోసా మరియు రుణమాఫీని వర్తింప చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రైతులు అయితే వారికి వ్యవసాయం ఉంటే వారిని కూడా ఈ పథకాలకు అర్హులను చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు అయినంత మాత్రాన వారికి ఇట్టి పథకాలకు అనర్హులం చేయడం సరికాదు, వారు వ్యవసాయం చేస్తున్నది వారి కొరకు కాదు, దేశం కొరకు, దేశానికి అన్నం పెట్టడానికి వారు వ్యవసాయం చేస్తున్నారు. కావున ప్రభుత్వ ఉద్యోగులకు తప్పకుండా రైతు భరోసా మరియు రుణమాఫీని ఖచ్చితంగా వర్తింప చేయాలి

  4. విధి విధానాలు పెట్టడం మంచిది. కానీ IT ఫైల్ చేసేవారికి
    రైతు భరోసా ఇవ్వడం జరగదు అనేది ఆలోచించాలి
    ప్రభుత్వం .

  5. నాకు పెళ్లి అయి 9 సంవత్సరాలు రేషన్ కార్డ్ లేదు కాబట్టి నేను ఎంచాలి నాకు 1 ఏక్‌ఆర్ ల్యాండ్ ఉంది ఫ్యామిలీ లో ఒకరి ఇస్తీ నేను ఎం కావాలి

  6. My wife has 1.0 acre land in the village.We are getting ‘Rhythu bandhu ‘ as well as PM Kisan yojana benefits.
    We took crop loan for 1 acre cultivated land for an amount of ₹ 90,000/-
    Due to Banker’s pressure I got renewal the loan amount by paying interest amount in 20/04/2024
    I need a clarification that can we eligible for availing the benefit which TG announced.

  7. ” రైతు” అనే పదానికి అర్థం మార్చకండి. భూమి యజమాని రైతు కాదా. అతను ఇస్తేనే కౌలు రైతు కడుపు నిండేది. భూ యజమాని, ఇతను నా భూమి కౌలుకు తీసుకున్నాడని అధికారికంగా ఎలా ఇవ్వగలడు. ఒక ఎకరాకు ఎంత ఖర్చు అయితది , కష్టానికి ప్రతిఫలం ఎంత , లెక్కించి, తగిన గిట్టుబాటు ధర ఇచ్చి కౌలు రైతును ఆదుకోండి. పండించే భూములకు మాత్రమే ఇవ్వండి. మీ బడ్జెట్ ను బట్టి, ఇన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తామని ఫిక్స్ చేయండి. కాని, పొలిటీషియన్ కు ఇవ్వ, ప్రభుత్వ ఉద్యోగి కి ఇవ్వ, టాక్సపెయర్ కు ఇవ్వ అనడం ఏమిటో మీరే ఆలోచించండి. ఇలా చేస్తే, వీళ్ళు కౌలుకు ఎందుకిస్తారు. ఒక సూపర్వైజర్ ను పెట్టుకొని పంటలు పండిస్తారు. అప్పుడు కౌలు రైతులకు అన్యాయం జరగదా. చూడండి…

  8. Rythu pandenche panta rate per qntl 500 bonus penchu ne Rythu bharosa bandh cheye apudu panta pandenche rythu ku
    Kawulu chese rythu ku labham apudu no tension meku me officers ki

    1. శేషగిరి నాగభూషణం రిటైర్డ్ వ్యవసాయ విస్తరణ అధికారి says:

      Yes correct ఎవరైతే పంట పండిస్తారో వారికి ప్రభుత్వ ధర పైన క్వింటాల్ ధాన్యం కు ఒక క్వింటాల్ కు ₹ 500/- అదనంగా కలిపి ఇస్తే వ్యవసాయం చేసే కౌలు చేసే వారికి భూమి కౌలుకు ఇచ్చే రైతుకు కూడా లాభపడతారు

  9. Filing of Income taxe it is very common by anybody in Bharath. Due to this, only the cutting of Rythu Bharosa amount to the Ryths is Government is doing in justice to them.
    There are plenty of reasons for filing of the Income tax so that it shall not be taken into consideration for cancelation of Rythu Bharosa. If Government wants to proceed for consideration of IT then shall be taken into consideration that how much amount is paying by the IT holder to Government of India it shall be cut off amount of income tax.

  10. It’s not clarified whether pensioners after retirement are doing farming in villages are exempted from rytu andu?

  11. రైతూ బంధు అందరికీ ఇవ్వండి.it కట్టేవారిని ఎవ్వవద్దు. అనేది కరెక్ట్ కాదు. అలో చించంది.అలా అయితే లాండ్ డిమాండ్ పెరగదు.లాండ్ devolop చేయడానికి ఎవరూ ఈస్ట పాడారు. ప్రభుత్వం ఆలోచించి 10 ఎకరాల వరకు లేదా 20 ఎకరాలవరకు ఇవ్వాలి

  12. అసలే అగ్రికాలక్యూటర్ ఎవరు చయడ.o లేదు ఇలా ప్రభుత్వ.o ఎస్త అని చెప్పి మోసం చేసుడు తప్పు

    1. Ten ekar ka leka twonti ekara anede kadu eprabutvam rithi barosa leka runa mapi leka pinch elntivina eyani evaniehimu antunarukani esomu ekadenuchi esthunaru motham papulapalekada telanganna rastm

  13. కొడుకులకు లేదా ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఉంటే వాళ్ల అమ్మకు రైతు భరోసా కట్ చేయడం న్యాయమా ఆమె ఆ భూమి హక్కు. వారికి తప్పనిసరిగా రైతు భరోసా ఇవ్వాల్సింది న్యాయం ఆలోచించండి.

  14. వ్యాపారం చేయాలి అంటే GST ఉండాలి ఇది ప్రభుత్వం నిర్ణయం GST ఉంటే IT ఉండాలి TAX ఎంతో కొంత వస్తుంది అప్పుడు ఇవ్వం అనడం సరికాదు రైతు అంటే…5ఎకరాలు లేకపోతే 10ఎకరాలు అని నిబంధన పెట్టాలి కానీ TAX కట్టే వారికి ఇవ్వం అది సరికాదు 10000 కట్టిన TAX కట్టినట్టు రైతు అనే వారికి ట్రాక్టర్ కార్ ఉండి పింఛన్ రేషన్ కార్డు ఉంటే… TAX కట్టే వాడికి ఇవ్వం ఇది సారి కాదు ఎలక్షన్ ముందు స్వచ్ఛమైన హామీ ఇవ్వాలి సీట్ ఎక్కినాక వేరే మాట రావడం సరికాదు….

  15. For strengthening agriculture every farmer shall be paid Rythubhandhu based on the Agri production irrespective of their status of residence, employment. The owners of land has been selling their lands due insecure Govt. policies. corruption in maintenance of land records, expenses, losses etc. It’s Govt. primary duty to aid and protect their lands in all respects.

  16. It is better to put ceiling limit up to maximum of 10 acres irrespective of land they possessed,with this there is lot of money saved and also for the land under irrigation.

  17. రైతు భరోసా అనేది 5 ఎకరాలు భూమి ఉన్నవాళ్లకి అందరికి ఇవ్వాలి. మరియు కులాలు, మతాలు అనే తేడా లేకుండా ఇవ్వాలి ఎంప్లైస్, ప్రవేటు జాబ్స్ చేసేవారికి కూడా ఇవ్వాలి పట్టాదారుకు మంత్రమే ఇవ్వాలి, కౌలు దారుకు ఇవ్వకూడదు

  18. Hello sir kanisam 10 akarala varaku raithu barosa dabbuly veyyali endu kante 10 akaralu unnanta matrana danavantulu emi kadhu 10 akaralu unna kuda financial ha strong ga Leni kutumbalau unnayi rathu barosa deniki raithu pettubadi kosamu kadha adhi kuda traraga veyyali endukante appulu chesi Mari vithanalu kontunaru raithulu final ga na request antante atleast 10 actress varaku veyyali

  19. టిఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ కాని రైతులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది రైతులకు లక్ష రుణమాఫీ తీసుకున్నారు. మరియు ఇప్పుడు మీరు ప్రకటించి న రుణమాఫీ కానీ వారికి అయిన వారికి సమానంగా ఎలా ఇస్తారు. ఆ ప్రభుత్వంలో లక్ష రూపాయలు రుణమాఫీ ఆయన రైతులకు మరల రెండు లక్షల రుణమాఫీ ఇస్తే మొత్తంగా ఎంత ఇచ్చినట్టు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ కానీ రైతులకు ఇప్పుడు మీరు ఎంత ఇస్తారు. సమన్యాయం చేయండి.

  20. Sir raiethu bandhu kayvalam.రైతులకు.matramay Evvande ..Kastapadda raiethulakuthappa endhareke.vasthundhi.govenment భూమి.brathakamani.lands echindhi.కాని ఏమీ లాభం.Sir.
    Kcr.పాలనలో elago ఆ land vallake లాభం chayu kurakedhu
    కనీసం meeraiena .adhukondi .eppate varaku gatha 10 nunde raiethu భరోసా .raiethu bandhu .varthinchaledhu.please sir meeraiena maalante వాళ్లను edhukondi.ఈ .pattevaraku pattapassbook.కూడా రాలేదు sir

  21. 2014 నుంచి ప్రభుత్వం గృహాలు మంజూరు చేయట్లేదు కానీ ఒక ఇల్లు కట్టాలంటే మినిమం 10 లక్షల రూపాయలు కావాలి బ్యాంకు వారి దగ్గరకు లోను గురించి వెళితే ఐటీ కావాలన్నారు ఒక సామాన్య మనిషికి ఇల్లు ఇవ్వరు ఐటి లేనిది లోను ఇవ్వరు ఐటి కడితే రైతుబంధు రుణమాఫీ ఇవ్వరు ఈ విషయము దయచేసి ప్రభుత్వము దృష్టికి తీసుకువెళ్లండి

  22. You absolutely know how to keep your readers interest with your witty thoughts on that topic. I was looking for additional resources, and I am glad I came across your site. Feel free to check my website Webemail24 about Blogging.

  23. With your post, your readers, particularly those beginners who are trying to explore this field won’t leave your page empty-handed. Here is mine at Seoranko I am sure you’ll gain some useful information about Roofing too.

  24. I like how well-written and informative your content is. You have actually given us, your readers, brilliant information and not just filled up your blog with flowery texts like many blogs today do. If you visit my website ArticleHome about Search Engine Optimization, I’m sure you can also find something for yourself.

  25. Hey there, I appreciate you posting great content covering that topic with full attention to details and providing updated data. I believe it is my turn to give back, check out my website Articleworld for additional resources about Roofing.

  26. You made some really good points on your post. Definitely worth bookmarking for revisiting. Also, visit my website YR4 for content about Airport Transfer.

  27. You absolutely know how to keep your readers interest with your witty thoughts on that topic. I was looking for additional resources, and I am glad I came across your site. Feel free to check my website UQ8 about Cosmetic Treatment.

  28. With your post, your readers, particularly those beginners who are trying to explore this field won’t leave your page empty-handed. Here is mine at UY5 I am sure you’ll gain some useful information about Airport Transfer too.

  29. An excellent read that will keep readers – particularly me – coming back for more! Also, I’d genuinely appreciate if you check my website QN7 about Car Purchase. Thank you and best of luck!

  30. I came across your site wanting to learn more and you did not disappoint. Keep up the terrific work, and just so you know, I have bookmarked your page to stay in the loop of your future posts. Here is mine at 92N about Cosmetics. Have a wonderful day!

  31. With your post, your readers, particularly those beginners who are trying to explore this field won’t leave your page empty-handed. Here is mine at UY9 I am sure you’ll gain some useful information about Thai-Massage too.

  32. I like how well-written and informative your content is. You have actually given us, your readers, brilliant information and not just filled up your blog with flowery texts like many blogs today do. If you visit my website UY7 about Thai-Massage, I’m sure you can also find something for yourself.

  33. I like the comprehensive information you provide in your blog. The topic is kinda complex but I’d have to say you nailed it! Look into my page UY8 for content about Thai-Massage.

  34. I came across your site wanting to learn more and you did not disappoint. Keep up the terrific work, and just so you know, I have bookmarked your page to stay in the loop of your future posts. Here is mine at FQ6 about Marketing. Have a wonderful day!

  35. Nice post! You have written useful and practical information. Take a look at my web blog 67U I’m sure you’ll find supplementry information about Cosmetics you can gain new insights from.

  36. Hey, I enjoyed reading your posts! You have great ideas. Are you looking to get resources about Online Business or some new insights? If so, check out my website YQ9

  37. An excellent read that will keep readers – particularly me – coming back for more! Also, I’d genuinely appreciate if you check my website QH3 about Thai-Massage. Thank you and best of luck!

  38. I like the comprehensive information you provide in your blog. The topic is kinda complex but I’d have to say you nailed it! Look into my page UY6 for content about Advertise.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *