సిరా న్యూస్,తిరుపతి;
హాథిరాంజీ కాలనీలో ఉన్నటు ఉండి కారు లో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేయగా హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. హుండాయ్ కారు ముందు భాగము ఇంజన్ మొత్తము కాలిపోయింది.పోలీసు వారు కారుని ముబారక్ అనే వ్యక్తిది గా గుర్తించారు.
=