హనుమాన్ ఆలయంలో చోరీ

సిరా న్యూస్,రంగారెడ్డి;
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ లోని శ్రీ నివాస నగర్ కాలనీలోని హనుమాన్ టెంపుల్ లో చోరీ జరిగింది. అయితే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం న్న రాత్రి 2.30 గంటల సమయంలో చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. దొంగ కటర్ సహాయంతో హుండీ పగులగొట్టారు. చోరీ దృశ్యాలు టెంపుల్ అవరణ లో ఉన్న సి.సి టి.విలో రికార్డు అయ్యాయి.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *