కర్నాటకలో రోడ్డు ప్రమాదం…13 మంది మృతి

 సిరా న్యూస్,బెంగళూరు;
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 13 మంది మృతి చెందారు. వీరంతా దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని టెంపో వెనకనుంచి ఢీకొంది. కర్ణాటకలోని హవేరీలో ఘటన చోటు చేసుకుంది.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *