సిరా న్యూస్,హైదరాబాద్;
మలక్ పెట్ లోని వికలాంగుల సహకార సంస్థలో మూడు నెలలుగా జీతాలు లేక వికలాంగుల ఉద్యోగులు. ఇబ్బందులకు గురవుతున్నారు. గత మూడు నెలలుగా జీతాలు రావడంలేదు అని పలు మార్లు వినతిపత్రం ఇచ్చిన స్పందన లేదని సహకార సంస్థ ఉద్యోగులు సంగం అధ్యక్షుడు ఎస్.ఎన్ చారి ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వికలాంగులం అ పై కుటుంబ పోర్షణ ఈబంధిగా మారింది కావున వెంటనే అధికారులు స్పందించి జీతాలు విడుదల చేయాలని కోరుతున్నారు…
===================