సెల్ టవర్ వద్దంటూ ఆందోళన

ఇంటి యజమానికి బస్తివాసులకు గొడవ
 సిరా న్యూస్,అల్వాల్;
అల్వాల్ పట్టణ పరిధి అంబేద్కర్ నగర్లో ఓ ఇంటి మీద సెల్ టవర్ నిర్మాణం ప్రారంభించడంతో బస్తి వాసులు ఆందోళన చేశారు. బస్తీలో సెల్ టవర్ నిర్మించడంతో తమ ఆరోగ్యాలు పాడవుతాయని మరియు రేడియేషన్ వల అనేక రోగాల బారిన పడతారని బస్తివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సెల్ టవర్ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు గాను బస్తి వాసులు సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఇంటి యజమాని బస్తి వాసుల మధ్య పెద్ద గొడవ ఏర్పడింది
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *