సిరా న్యూస్,సూర్యాపేట;
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై సూర్యాపేట సమీపం గుంజలూరు సాయి కృష్ణ హోటల్ వద్ద ఆగిన ప్రైవేట్ బస్సులో దోంగతనం జరిగింది. వాష్ రూమ్ కి వెళ్లిన ప్రయాణీకుడి బ్యాగ్ నుండి 12 లక్షలు కొట్టేసారు. చివ్వేంల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు. .
===