Kommara Srinivas Reddy: నూతన మండల విద్యాధికారిగా కొమ్మర శ్రీనివాస్ రెడ్డి

సిరాన్యూస్‌, సైదాపూర్
నూతన మండల విద్యాధికారిగా కొమ్మర శ్రీనివాస్ రెడ్డి

సైదాపూర్ మండల విద్యాధికారిగా కొమ్మర శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, ఎంఆర్‌సీ సిబ్బంది, సీఆర్‌పీ, ఐఈఆర్‌పీ లు నూతన విద్యాధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *