సిరా న్యూస్,రాజన్న జిల్లా;
వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామి వారి ఆలయం లో గురువారం ఉదయం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మ దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అందరిని చల్లగా చూడు రాజన్న తండ్రి అంటూ భక్తజనం స్వామివారిని దర్శించుకొని సేవలో తరించారు. స్వామివారికి ప్రత్యేక పూజ లు జరిగాయి.
====