సిరా న్యూస్,సంగారెడ్డి;
రాయికోడ్ (మం) అల్లాపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. పదవ తరగతి విద్యార్థిని మల్లేశ్వరి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థిని మల్లేశ్వరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్వరి స్వస్థలం రాయికోడ్ (మం) ఇసుపూర్ గ్రామం.
==