ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్య యత్నం

సిరా న్యూస్,రంగారెడ్డి;
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాం గుడా చెరువు వద్ద తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసాడు. బియన్ రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి కారులో వచ్చాడు. కారు ను చెరువులోకి తీసుకుని వెళ్లి ఆత్మహత్యాయత్నంచేసాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నలుగురిని బయటకు తీయటం తో ప్రాణాలతో ముగ్గురు పిల్లలు మరియు తండ్రిబయటపడ్డారు. పోలీసులు అత్మహత్య యత్నం కి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లు మీర్ పేట్ పీఎస్ లిమిట్స్ కు చెందిన వారిగా గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *