Ration Card: ఇక వీరందరి రేషన్ కార్డు కట్… లిస్టులో మీరు లేకుండా జాగ్రత పడండి

సిరా న్యూస్,అమరావతి;

ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు, నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో కొన్నట్లు తెలిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమ్మిన వారి వద్ద నుంచి సైతం రేషన్ కార్డు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
==

34 thoughts on “Ration Card: ఇక వీరందరి రేషన్ కార్డు కట్… లిస్టులో మీరు లేకుండా జాగ్రత పడండి

    1. Ration card looni names aadhar card looni names la correction cheyali anduku yemi procedure? Help cheyandi plz

    1. ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు రాగానే మీ సేవలో దరఖాస్తు చేసుకోండి… అప్పటివరకు కార్డు కోసం ఎదురు చూడటమే

      1. Maki ration card ledu nenu emi cheyali sir
        Government nunchi adheshalu eppudu vasthai Ani wait cheethunnam sir

      2. Ayya na Peru hima madi srikakulam Jilla palasa daggara uru Naku ippudu 39years na husband chanipoyi 3years avutundi Naku inthavaraku pension raaledu memu adigaamu ma ammammaki pension vastundi thanaki ippudu 80years memu iddaram oke card lo unnanu ani ivvatledu ayya Naku dayachesi pension vachetatlu cheyandi please

        1. మీ భర్త ది డెత్ సర్టిఫికెట్ లేదా మీకు పిల్లలు ఉన్నారా మీరు వితంతు పెన్షన్ కి అర్హులే మీ వివరాలు ఇస్తే కొత్త పెన్షన్ మంజూరు కు సహాయం చేస్తాను

      3. Reshincard card veru aite kaani pension raadu antunnaru Naku iddaru aada pillalu please Naku pension vachela cheyandi

    2. పేద ప్రజలకు, రేషన్ అందకుండా, డబ్బు ఆశచూపి,కేజీ, 8/- లకు కొని, 15/- నుంచి 26/- రు వరకు అమ్ముతున్నారు, ఆలా లక్షల్లో, వ్యాపారాలు చేస్తున్నారు..! ఇది AP &TS lo పెద్ద, స్కామ్..! జరుగుతున్నది..! అంతెందుకు, బియ్యం ఇచ్చే వాలంటీర్స్ and రేషన్ డీలర్స్ నే ఈ స్కామ్ ఎక్కువగా చేస్తున్నారని. గవర్నమెంట్ వాళ్ళకి కూడా తెలుసు, డీలర్స్ దగ్గరకొచ్చిన govt ఉద్యోగినే కోనేస్తున్నారు లంచమిచ్చి..! ఇంకా ఆంధ్రులకు ఈ అన్యాయాలు తప్పవు, తీసుకుంటున్న జీతలకి ఒక్కరోజైనా న్యాయమైన కష్టం చెయ్యాలనే తపన ఎవ్వరికీ లేకపోవడం విడ్డూరం..! But ఒక్కయాన్ని చూసాను food ఆఫీసర్ అయన ఒక క్రిస్టియన్ నిజమైన ఉద్యోగి చాలా అన్యాయల్ని ఎదుర్కొన్నాడు, కాని అయాన్ని ఎక్కువకాలం ఉండనీయ్యారు, ఎందుకంటే నీతి గా ఉంటున్నారు కదా..! నీతి న్యాయానికి చోటే లేదు ఈ భూమిద..!

  1. మాకు వివాహమై పదేళ్లు అయింది కానీ ఇప్పుడు కూడా మాకు రేషన్ కార్డు లేదు

  2. అయ్యా నాకు బ్రాహ్మణ కార్పొరేషన్ లో కాశ్యప స్కీం కింద వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసింది. కానీ గత ప్రభుత్వం క్రితం సంవత్సరం జనవరిలో కరెంటు బిల్లు ఎక్కువ వస్తోంది అని నా ఫించన్ తీసేసారు. నేను ఏ విధమైన ఆదాయం లేని పూర్తి గా మా కుమారుడు మీద ఆధారపడి బ్రతుకు తున్నాం. నాకు 68 సం. నాభార్య కు కూడా 61 సం. మాకు నెలకు రూ.3000/- మందులే. పైగా ఆస్పత్రి, వైద్యులు ఖర్చు లు. నాకు మరలా వృద్ధాప్య పింఛన్ కొరకు ఏవిధంగా ఎవరికి అప్లై చేయాలి. దయచేసి తెలుపగలరు 🙏. నా భార్య కు కూడా. మాది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంది.

    1. Sir.
      Name. Ch. Nagendra Rao
      Age. 66 years.
      Spouse age. 61 years.
      Caste. BC “D”
      Last year December Oldage pension sanctioned. But pension not given due to current bill problem
      Profession. Private company labour.
      Wife . Housewife
      Kids. Nil
      I have no other pension.
      Monthly medical expenses. above 5000 for 2 persons.
      I have 60 yards house with Ground & 1st Floor with muncipal plan approval.
      Top floor is residing my brother son family. He is supporting to me.
      So please approval my pension sir.
      Phone No. 9393129191
      Now

      1. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లో దరఖాస్తు చేసుకోండి… తప్పక మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

        1. అయ్యా!
          విజయనగరం జిల్లా, వంగర మండలం, పటువర్ధనం గ్రామంలో గల రైతులు తది తర కులవృత్తులు వారు మడ్డువలస రిజర్వాయరు ప్రాజెక్టు వల్ల భూములు
          కోల్పోయి నట్టి మాకు వేరే చోట పునరావాసం కల్పించే నిమిత్తం నాడు ఎంపికైన ప్రదేశం బాగేమ్మపేట, పటువర్ధనం గ్రామాల మధ్య 30.75 ఎకరాల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు గాను ప్రభుత్వ భాద్యతగా GO.741, తేది.03.10.2008 నిర్దేశించిన ప్రకారం జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం వారికి 2009 లో విడుదలైన నిధులు 2024 వ సం.వరకు కూడా వినియోగించక పోవడం గమనార్హం.
          GO.741 ప్రాప్తికి నాడు 2009 లో విడుదలైన నిధులు గురించి నిఘా విభాగం వారిచే విచారణ జరిపేందుకు స్పందన కార్యక్రమంలో నేరుగా జిల్లా జాయింట్ కలెక్టర్,విజయనగరం వారికి ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది.
          సదరు ఫిర్యాదు నందలి అంశాలు విచారణ జరిపేందుకు 365 రోజులు నిర్ణయంగా గల రసిదును కూడా ఇచ్చి ఉన్నారు. కాని సదరు ఫిర్యాదు విచారణ గల కాలం దాటి సుమారు మూడు నెలలో కావస్తున్నా కూడా సదరు ఫిర్యాదు నందలి అంశాలు విచారణ జరిగినది,లేనిది తెలియ జేయక పోవడం విచారకరం.
          ఇప్పటికైనా GO.741,తేది.
          03.10.2008 ప్రాప్తికి 2009 వ సం.లో విడుదలైన నిధులలో నుండి పటువర్ధనం గ్రామ నిర్వాసితుల పునరావాసం కొరకు నిధులు ఏమయ్యాయి(?) అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని విన్నపం.

  3. Income tax ని గతంలో అంటే 15 ఏళ్ళక్రితం అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు కట్టారు అని రిటైర్ అయిన పదిహేను ఏళ్లకు గుర్తించారు. కనుక ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వ కుదరదని ఉవాచ.
    మరి నాకు ఆదాయం లేకపోయిన అంతే ఆట.
    2. నా భార్య కాలం చేసి నేను ఒంటరిగా ఉన్నందున కార్డు రాదని అంటున్నారు. మరి నేను బ్రతికేది ఎట్లా?

  4. జరిగే పనులు చెపితే బాగుంటాది
    90 % are selling

  5. Sanna biyam evvandi,adi kuda kilo 20 rupees ki,100 members ki 95 people ration biyyam tinatam ledu,mere ration cut,ration card cut,adikadu,Ground level lo emi Jarugutundo adi kanipetti,public ki edi avasaramo i mean below poverty people ki adi cheyandi first,andariki telisina bagotame edi,okappudu parasiti enti,eppudu jarugutundi enti Imean 40 years back(NTR Cm unnappudu)Present aa situation ledu,Dayanand chest Sanna Biyyam pandichandi,eppatikayyine update avvandi,political ante business Kadu,please seva,prema chupenchipoor people ki adarsaga nelavandi adi rajikiyam ante,marpu tesukini randi

  6. Sir problems lo unnam ration card madaggara ledhu nenu na pillalanu chadhivinchu kovali please sir dayachesi ardham chesukondhi

  7. చాలా మంది అనర్హులు రేషన్ కార్డులు కలిగి ఉన్నారు , వీరంతా ఆత్మవిమర్శ చేసుకుని స్వచ్ఛందంగా రే‌షన్ కార్డులు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చి వేయాలి , చాలా మంది ధనవంతులు కూడా రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు. అల్ప బుద్ధి తో ఉండకండి , గొప్ప మనస్సు తో ఆలోచించండి అప్పుడే ప్రభుత్వం పై అనవసర భారం తగ్గుతుంది , అర్హుల కు రే‌షన్ బియ్యం అందుతాయి , ఇలా చేస్తే ఎంతో పుణ్యం కూడా వస్తుంది..

    1. Prathi areas lo kuda ee vidamaina cards local politics valana lanchagondila valana area corporators valana karugutunnavi main ga corporators lanchalu?

  8. రేషన్ అమ్మేవారు కొంటున్నవారు నాకు తెలుసు మీరు యాక్షన్ తీసుకుంటాను అంటే నేను పట్టిస్తాను. రేషన్ వాహనాలు వచ్చాకా సుమారు 50% బయటకు అమ్మకాలు చేస్తున్నారు

  9. Tine vidhamga rice unte endhuku amukuntaru , first donga cards filter cheyadi apudu nijmena pedavadu rice ni bayata amukodu .

  10. Ration biyam bayata amutunaru ante daniki karanam biyam tine vidanga lekapovadame Sana biyam esta anaru avi kev e biyam tinalemu ami chedam

  11. అనంతపూర్ లో పది మందికి ఇచ్చి రేషన్ అయి పోయింది, రేపు నెల ఇస్తాను, thumb వేసి వెళ్ళండి అని, అప్పుడే
    మెద లుపెట్టినారు , సర్వనాశనం చేస్తున్నారు కదరా మొత్తం EVM బ్యాచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *