డీజీపీగా జితేందర్ నియామకం ?

సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను సీఎం రేవంత్ ఖరారు చేసినట్లు సమాచారం.దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావొచ్చని తెలుస్తోంది.ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.పంజాబ్లోని జలంధర్లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *