Rythu Bharosa: వీరికి మాత్రమే రైతు భరోసా… కీలక అప్డేట్ చెప్పిన మంత్రి తుమ్మల

సిరా న్యూస్, ఖమ్మం ;
నిజమైన రైతులకే రైతుభరోసా అందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా నుంచి రైతుభరోసా సదస్సులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో రైతుభరోసా విధివిధానాలపై అభిప్రాయాల సేకరించినట్లు తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అభిప్రాయాలు సేకరణ జరిగిందని వెల్లడించారు.ప్రజల ఆలోచనల మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుందని తుమ్మల అన్నారు. గతంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని ప్రజలు గమనించారని వ్యాఖ్యానించారు. చిన్న, సన్నకారు రైతులకు చేయూత నిచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. రైతుల అభిప్రాయాల సేకరణ తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు.

23 thoughts on “Rythu Bharosa: వీరికి మాత్రమే రైతు భరోసా… కీలక అప్డేట్ చెప్పిన మంత్రి తుమ్మల

  1. 4 acre unna Meeru okatena vote vesindi eee 10 acre and abou unnavaru kuda vesara vote 10 acres below unna varike Anni pathakalu varthiste 10 acres Abou unna vallu memem gudda mingichu kovala yerri pukullagaa

  2. గత ప్రభుత్వం లో రుణ మాఫీ అయిన వారికి కాకుండా కానీ వారికి రుణ మాఫీ చేయాలి మరియు 5 ఎకరాల లోపు వున్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అని నా అభిప్రాయం…

  3. The payment can be limited to the extent of ten Acres irrespective of the total acreage after removing non existent as in several cases the extent in revenue record is more than the actual enjoyment and uncultivable land as there are no the so called big farmers when the land ceiling act is in force and the income on land is not assured and requires huge investment .The taxpayers also should not be exempted from getting the benefit as it varies from year to year and agrl income is also included in taxable income for fixing the slab

  4. Sir central government employees lo kuda chinna salaries Vacheron employees vunnaru days chesi variki kuda meeru loan maphy cheyandi sir please

  5. 15Acres due to improve the commercial craps ,development of state economy,and employment,transport

  6. Sir December 9/12/2023 tharutha reniveval chysina vallaki runamafi vasthunda leda meru reniveval chysko mani chyppara kada

  7. 10 ఎకరస్ వరకు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో భూమి ఎక్కువ ఉంటుంది కాని పంట దిగుబడి రాదు ex. ఆదిలాబాద్ ఏరియా

  8. రైతుబరోసా యంత భూమి ఉన్న అయిదు ఏకరాలకు ఇవ్వాలి గరిష్టం గా పదియకరాలకు ఇవ్వాలి .పదియకరాలు ఉన్న రైతుల కు కూడ అయిదు ఏకరాలకు ఇస్తే సరిపోతుంది.అప్పడు ప్రభుత్వం మీద వెతిరెకత రాదు లేకపోతే పాత ప్రభుత్వం ఏకువ ఇచ్చింది అని భావించిన ప్రజలు ఇప్పుడు ఇవ్వకుండా అడ్డ దారులు వెతుకుతునారు అంటారు.రైతు అనె వడు భూమిలో ఏ పంట వేశాడు అన్నది ప్రదానం కాదు సాగుభూమ కాదా అన్నదె ప్రదానం.ఇక కౌవులు రైతుల విషయం కింటాకు అయిదు వందలు బోనస్ ఇస్తున్నారు అన్ని పంటలకు అలా ఇస్తె సరి పోతుంది.అముకునెవారు వారె కాబట్టి వారికి అధిక లాభం వస్తుంది .అయుటి రిటన్ రైతుల కు వర్తించువు వ్యాపారస్థు లు వ్యాపారా ల మీద అయుటీ రిటర్న్ చేసారు పంటల మీద అయుటి కట్టా సిన పని లేదు.ప్రభుత్వ కజానుండి నెలసరి ఆదాయం షోందువారూ నిత్యం డబ్బుల తో యటాచ్ మెంట్ ఉన్న వారికి మినహాయిస్తే సరిపోతుందని నా అభిప్రాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *