ఛత్తీస్ ఘడ్ లో భారీ వర్షాలు..పొంగుతున్న వరదలు

 సిరా న్యూస్,బీజాపూర్;
చత్తీస్-ఘడ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొంగుతున్న వాగులు,పలుచోట్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. బీజాపూర్ నుంచి జగదల్పూర్ వెళ్లే 63వ జాతీయ రహదారిపై జంగ్లా వద్ద నీరునిలిచింది. వరద నీటి కారణంగా బీజాపూర్-జగదల్పూర్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సుక్మా జిల్లా జేగురుగొండ-మలేబాగా రహదారిలో పొంగుతున్న వాగు రహదారిపై పూర్తిగారాకపోకలు స్తంభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *