ప్రమాద స్థాయిలో బొగత జలపాతం

 సిరా న్యూస్,ములుగు;
ములుగు జిల్లా వాజేడు మండలంలో గత 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ నయాగార బొగత జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో బొగత జలపాతంలో పర్యాటకులకు స్నానాలకు అనుమతి నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *