Telugu Online News Daily
సిరా న్యూస్,హైదరాబాద్; శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని చెప్పి, వరంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని* ఆహ్వానించడానికి అయన ఢిల్లీకి వెళ్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.