కడెం ప్రాజెక్టులో మూడు గేట్లు ఎత్తివేత

సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ లో వరద ఉధృతి పెరిగింది. మూడు గేట్లు ఎత్తి 11208 క్యూసెక్కుల నీటిని కిందికి పంపిస్తున్నారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులు. ప్రస్తుతం 690 అడుగులు ఉన్నాయి. ఇన్ ఫ్లో 12657 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో 1208 క్యూసెక్కులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *