X MLA Hanumantaraya Chaudhary: ఘ‌నంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి జన్మదిన వేడుకలు

సిరాన్యూస్‌, కళ్యాణదుర్గం
ఘ‌నంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి జన్మదిన వేడుకలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నం క్యాంపు కార్యాలయంలో మంగ‌ళ‌వారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరీ జన్మదిన వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు.ఈ సంద‌ర్బంగా కార్య‌క‌ర్త‌లు కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ బలోపేతం దిశగా కృషి చేశార‌ని తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు పెద్దాయన మరెన్నో జరుపుకోవాలని ఆకాక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *