రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా షామీర్ పేట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్ అవతల వేగంగా పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *