పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది

సిరా న్యూస్;

* ప్ర‌జా సంక్షేమం కోస‌మే ఆరు గ్యారెంటీలు
* కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు
*గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో
* 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుంది..
* పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో ..
* త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల ..
* కొత్త ప్ర‌భుత్వం ప్ర‌యాణం ప్ర‌జాసేవ‌కు అంకితం..
* ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చే దిశ‌గా కృషి ..
* బాధ్య‌త‌లు స్వీక‌రించిన 48 గంట‌ల్లోనే రెండు గ్యారెంటీలు అమ‌లు..
* అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం, గౌర‌వ‌భృతి..
* వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల విద్యుత్ కు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది..
* ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తాం..
* రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ..
* అసైన్డ్, పోడు భూముల‌కు త్వ‌ర‌లోనే ప‌ట్టాల పంపిణీ చేప‌డుతాం..
* ఏడాది లోపు మా ప్ర‌భుత్వం 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తుంది..
* ఆరు నెల‌ల్లో మెగా డీఎస్సీ నిర్వ‌హించి, ఉపాధ్యాయ ఖాళీల‌ను భ‌ర్తీ ..
· ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *