సిరా న్యూస్,హనుమకొండ;
హనుమకొండ జిల్లా లో బీరు బాటిల్లో ఫంగస్ కలకలం రేపింది. దాంతో వైన్ షాప్ ముందు వినియోగదారులు ఆందోళన కు దిగారు. యాదవనగర్ లోని కుందన వైన్స్ వద్ద నిన్న రాత్రి బీర్ కొనుగోలు చేసిన వినియోగదారులు, అందులో ఫంగస్ రావడంతో షాక్ తిన్నారు. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించు కోకపోవడం ఆందోళన చేసారు.