ఉపాద్యాయలకు ఊరట
సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు పెద్ద రిలీఫ్ వచ్చింది. బాత్ రూం ఫొటోల క్యాప్చరింగ్ యాప్ తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. పాఠశాలలకు వెళ్ళి ఉదయాన్నే బాత్ రూంలు ఫోటోలు తీసి.. యాప్ లో అప్లోడ్ చేయాలని గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.