సిరాన్యూస్, నాంపల్లి
నాంపల్లిలో ఓపెన్ ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం: ఓపెన్ ఇంటర్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించేబడే ఓపెన్ ఇంటర్ విద్యార్థులు అడ్మిషన్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయని నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వం జూనియర్ కళాశాల అధ్యాన కేంద్రం కో ఆర్డినేటర్, సహాయ కో ఆర్డినేటర్ ఎస్. శ్రీనివాసులు, జి.మోహన్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులువినియోగించుకోవాలని అన్నారు.