సిరా న్యూస్, ఖానాపూర్:
ప్రజలు ఇబ్బంది లేకుండా రేషన్ సరఫరాచేయాలి. ఎంపిపి మోహిద్
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బియ్యాన్ని సరఫరా చేయాలి అందజేయాలని ఖానాపూర్ మండలం ఎంపీపీ మొయిద్ రేషన్సూ డీలర్‌కు సుచించారు. శనివారం నాడు ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో ఉన్న రేషన్ దుకాణాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారూ . ఈ సందర్భంగా రేషన్ దుకాణంలో సరుకుల స్టాక్ ను రిజిస్టర్ లను ఆయన పరిశీలించారు. రేషన్ దుకాణాల సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి ఆయన సూచించారు. బయోమెట్రిక్ వల్ల వేలిముద్రలు రాణి వాళ్లకు కూడా రేషన్ పంపిణి చెయ్యాలి అని సూచించారు..