సిరా న్యూస్,కోనసీమ;
కోనసీమ జిల్లాలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయాలకు పార్టీలకు దూరంగా ఉండవలసిన ఎన్నికలు పార్టీల ప్రోత్బలంతో నిర్వహిస్తున్నారు. కోనసీమలో ఈరోజు జరుగుతున్న స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు లో రాజకీయం కనిపిస్తోంది. కోనసీమలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు సాగుతున్నాయి.
===