సిరాన్యూస్, సొనాల
సొనాలలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ సొనాల మండల కేంద్రంలో రాయి సెంటర్ పార్డి (బి) ఆదివాసులు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న కొమురం భీం విగ్రహానికి ఊరేగింపుగా చేరి అనంతరం కొమురం భీం విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో రాయి సెంటర్ ఉపసర్మేడి లాలూ రామ్, రాయి సెంటర్ పటేల్ ఇస్రో , తుడుం దెబ్బ అధ్యక్షులు మారుతి జుగ్నక్, ఉపాధ్యక్షులు జాకు, మాజీ సార్ మేడి బండు, గంగాధర్, వివిధ గ్రామాల పటేల్ లు
దేవారి జైతూ పటేల్, పురుషోత్తం, కాశీరాం, నాగోరావ్, సీతారాం, సామాజిక కార్యకర్త గాజుల, పోతన్నపాల్గొన్నారు.