బాలుడు మృతి…ఆసుపత్రి ముందు నిరసన

సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రం లోని రవి కృష్ణ చిల్డ్రన్ హాస్పటల్ లో 8 నెలల బాలుడు(ప్రజ్వల్) మృతి.వైద్యుల నిర్లక్ష్యం తోనే బాలుడు మృతి చెందడంటూ ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు బంధువులు నిరసనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *