మరోకరికి తీవ్ర గాయాలు
సిరా న్యూస్,హైదరాబాద్;
చంద్రయాణాగుట్ట నుండి బండ్లగూడ వెళ్లే దారిలో షాదన్ హోటల్ సమీపంలో అతి వేగంతో డివైడర్ ను ద్విచక్ర వాహనదారులు ఢీకొట్టారు. బైక్ పై ముగ్గురు వ్యక్తులో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ తరలించారు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.