Odela Railway Gate: ఓదెలలో మూడు రోజులు రైల్వే గేట్ మూసివేత

సిరాన్యూస్‌, ఓదెల
ఓదెలలో మూడు రోజులు రైల్వే గేట్ మూసివేత

పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్ పరిధిలోని 31 మెయిన్ గేటు రైల్వే లైన్ మరమ్మతులు ఉన్నందున రైల్వే అధికారులు మంగళవారం నుంచి గురువారం సాయంత్రం వరకు గేటును మూసివేస్తున్న‌ట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంత‌రాయానికి వాహనదారులు సహకరించాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *