సిరాన్యూస్, బోథ్
సొనాలలో బంద్ విజయవంతం
బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోథ్ మండలంలోని సొనాలలో బంద్ విజయవంతమైంది. మంగళవారం స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు హోటల్స్, షాపింగ్ మాల్స్ శాంతియుతంగా బంద్ పాటించారు.