హుస్సేన్ సాగర్ లో మృతదేహం లభ్యం

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వృళ్తుండగా మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *