సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఘనంగా షకీల్ హైమద్ జన్మదిన వేడుకలు…
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు షకీల్ హైమద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది షేక్ మన్షీర్ ఆయనకు బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.