సిరా న్యూస్,విజయవాడ;
ఆడుదాం ఆంధ్రా పేరుతో 150 కోట్ల స్కాంలొ రోజాపై సి.ఐ.డి కేసు నమోదు అయింది. ఆడుదాం ఆంధ్రా పేరుతో 150 కోట్ల స్కామ్ జరిగిందని మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి తెదేపా నేతలు ఫిర్యాదు చేసారు. దాంతో సిఐడి విచారణ జరిపించేందుకు సిద్ధమయింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఇక ఏ క్షణమైనా రోజా అరెస్ట్ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది..