ఫ్రూట్ సలాడ్ లో పురుగులు

సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా తాండూరులో మిలాప్ జ్యూస్ సెంటర్ లో ఒక కస్టమర్ ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసాడు. ఫ్రూట్ సలాడ్ లో పురుగులను గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు.అధికారులు వచ్చి జ్యూస్ సెంటర్ ను సీజ్ చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *