సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
కాల్వ శ్రీరాంపూర్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి మునీర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొన్నాయి టెంకం శివరామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు అల్లం దేవేందర్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, సబ్బని రాజమల్లు,గీస రాజయ్య, ఆషాడపు సురేష్,జిన్న రామచంద్రారెడ్డి,వడ్లూరి సాగర్, కల్వల శ్యామ్, నేదురి రమేష్, తాండ్ర మల్లయ్య, గోవర్ధన్ ఎనగంటి రవి, మల్లేష్, బండి శ్రీధర్, మోటం రాజశేఖర్, రామచంద్రం, చింతల ప్రకాష్,రాసకట్ల చంద్రమౌళి,రాస మల్ల ఇస్తారి, తుండ్ల రాజు, చెవుల రాజయ్య,తదితరులు పాల్గొన్నారు