Telugu Online News Daily
పోలీసు వాహనాలు ధ్వంసం సిరా న్యూస్,హైదరాబాద్; సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిపోయింది. బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయం కు అనుకోని ఉన్న గోడ కూలడంతో , అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.