44వ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం

సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
కండ్లకోయ నుండి సుచిత్ర వెళ్ళే 44వ జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వర్షం కారణంగా రోడ్ల పై వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *