సిరా న్యూస్,అమలాపురం;
అమలాపురం మండలం ఇందుపల్లి అరవగరువు లో శిష్ట సోమ సుందరం ఇంట్లో రక్తపింజరి నీ స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ పట్టుకున్నారు. భారీ రక్త పింజరి కావడంతో దాన్ని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ చాకచక్యంగా బంధించారు. భారీ రక్తపింజరి కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వర్షాకాల సమయంలో రాత్రి వేళల్లో రక్తపింజర్లు ఆహారం కోసం సంచరిస్తాయని స్నేక్ కేచర వర్మ చెప్పారు. ఎటువంటి పాములు అయినా సరే ఇళ్లల్లోకి ప్రవేశిస్తే తనకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.9949956232 నెంబర్ కి ఫోన్ చేయాలని ఆయన కోరారు.