హత్నూరలో రసాభాసగా మారిన కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

సిరా న్యూస్,సంగారెడ్డి;
హత్నూరలో జరిగిన కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల అభ్యంతరంతెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని బిజెపి నాయకులు ఆందోళనకు దిగారు. వేదికపై బీఆర్ఎస్ నాయకులు ఏ ప్రోటోకాల్ తో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు గొడవ చేసారు. ఈనేపధ్యంలో మూడు పార్టీల నాయకుల మధ్య వాగ్వివాదం చేలరేగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్ది చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *