సిరా న్యూస్,కాకినాడ;
జిల్లాలో కుండపోతుగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడతో మహిళలు వర్షాలు .. లెక్కచేయకుండా వందల సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. . అన్ని ఆలయాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. వర్షంలోనే వ్రతాల నిర్వహణ జరిగింది. .. అన్నవరం ,కాకినాడ, పిఠాపురంలో వేలల్లో భక్తులు తరలివచ్చారు.