సిరాన్యూస్: ఓదెల
మైక్ సేట్ అందజేసిన బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయానికి బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య మైక్ సెట్ అందజేశారు. అడగగానే వెంటనే స్పందించి మైక్ సెట్ ఇచ్చినందుకు పెద్దమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులు ఏగోలపు సదయ్య గౌడ్ ను శాలువతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్టల రామస్వామి,ఉపాధ్యక్షుడు తాడవేణి పోచమల్లు,పిట్టల రమేష్, తిరుపతి, నేదురు చందు,మేకల చిన్న రాజయ్య, దామ చేరాలు,జెట్టీ కొమురయ్య, బండి రాజమౌళి, బొట్టు శేఖర్ గౌడ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు