సిరా న్యూస్,నరసాపురం;
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుం బాధలో విషపు తీగలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి గ్రామంలోని ఓ చెట్టుపై తీగల పుట్టపెట్టాయి ఇటీవల పొలానికి వెళ్లిన రైతుల కంట తీగలు పడటంతో ఒంటరిగా ఆ మార్గంలో వెళ్లేందుకే హడలెత్తిపోతున్నారు గతంలో ఈ తరహా తీగలు మండలంలోని సముద్ర గ్రామంలో దర్శనమిచ్చాయి వీటి బారిన పడి ఇద్దరు రైతులు కడ తేరారు . తాజాగా నర్సాపురం మండలం గొంది గ్రామంలో ఒక ఉపాధి కార్మికుడు పనులు చేస్తున్న సమయంలో ఈ తీగలు కుట్టి ప్రాణాలు కోల్పోయాడు అప్పటినుంచి ఈ తీగల అంటేనే తీర ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు .