జాముగూడా అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

సిరా న్యూస్,అరకులోయ;
అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 79 మంది విద్యార్థులుకు గాను 40 మంది విద్యార్థుల కు అస్వస్థతకు గురయ్యారు. వారిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *