సిరాన్యూస్, చిగురుమామిడి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : పంచాయతీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిగురుమామిడి పంచాయతీ అధికారి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండలంలోని బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.పలు రికార్డులను పరిశీలించారు. పారిశుధ్యంలో నిర్లక్ష్యం వహించవద్దని,విష జ్వరాలు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శి రమణారెడ్డికి కి ఆదేశాలు జారీ చేశారు.