సిరా న్యూస్,పెద్దపల్లి;
గత నెల ఆగస్టు-25న కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో పెద్దపల్లి జిల్లాకు చెందిన తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల చెందిన 13 మంది విద్యార్థినిలలు, క్రీ సెంట్ హై స్కూల్ కు చెందిన 3గురు బాలురను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచడానికి దోహదపడ్డ మంకీ ఫిస్ట్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ జి సతీష్, ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ శిరీష, క్రీసెట్ స్కూల్ ప్రిన్సిపాల్ కే మధు పి ఈ టి మోహన్ పాల్గొన్నారు.