సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఫాక్స్ సాగర్ చెరువు లో వ్యక్తి గల్లంతు అయ్యాడు. ముగ్గురు వ్యక్తులు కలిసి బుధవారం సాయంత్రం చేపలు పట్టేందుకు చెరువు దగ్గరకి వెళ్ళగా షబ్బీర్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాత్రి నుండి షబ్బీర్ కోసం గాలిస్తున్నారు