సిరా న్యూస్,హైదరాబాద్;
కానిస్టేబుల్ నరసింహ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నరసింహ రాజుకు కి భార్య, ఇద్దరు కుమార్తెలు కలరు.. ఆర్జిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు అంబర్పేట్ లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు..