సిరా న్యూస్,మహేశ్వరం;
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుమ్మలకుంట కబ్జాకు గురైందని, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ సర్వే చేయడానికి వచ్చిన లోకాయుక్త ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల ముందు రైతులు స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. చెరువు ఎక్కడుందో గుర్తించాలని అధికారులతో నేతలు రైతులు వాగ్వాదానికి దిగారు….